కాకూలు - ఆకుండి సాయిరాం

  ముసళ్ళ పండగ
మంచి నీటికి అంతటా కటకట..
కరెంటు కోతలతో మొత్తం విలవిల!
రాబడి ఖర్చుల లెక్కల వలవల..
జరుగుబాటు కష్టమైతే గోలగోల!!

 


 సాంకేతికాంతరం
తరాల మధ్య అంతరాలు..
తెలియని ఎన్నో తారతమ్యాలు!
తప్పించుకోలేని అపార్ధాలు...
సర్దుకుపోతే మాత్రం సంతోషాలు!!

 

 

 


అకటా... ఇచ్చోట ...
మానవత మరిచిన చోట..
మదమెక్కిన మృగాల వేట!
దేవతలు పూజించబడే చోట..
దుష్టసమూహాల కరాళ కేక 

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు