సొరకాయ పులుసు - - పి. పద్మావతి

కావలిసిన పదార్ధాలు:
సొరకాయలు (చిన్నముక్కలు), పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు కారం, చింతపండు పులుసు, ఉప్పు, బెల్లం, పసుపు, నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లిరేకులు, కరివేపాకు, కొత్తిమీర.

తయారుచేసే విధానం:
ముందుగా కుక్కర్ లో సొరకాయ ముక్కలు,  పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ,కారం, చింతపండు పులుసు,ఉప్పు ,బెల్లం పసుపు ఇవన్నీ వేసి 2 విజిల్స్ వచ్చేదాకా వుడకనివ్వాలి. తరువా బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిరేకులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇందులో ఉడకబెట్టిన ఈ మిశ్రమాన్ని పోయాలి. 2 నిముషాలు ఉడకనివ్వాలి. తరువాత కొత్తిమీర వేయాలి. అంతేనండీ సొరకాయ పులుసు రెడీ!!.....

ఈ సొరకాయ పులుసు ముద్దపప్పుతో తింటే చాలా రుచిగా వుంటుంది..   

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు