సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

1.వాస్తుప్రకారం కట్టని ఇళ్లల్లో దోషాలుంటాయి. అవి యజమాని అభివృద్ధికి అవరోధం అవుతాయి. కనుక వాస్తుని సశాస్త్రీయంగా పాటించాల్సిందే. 

2. అమెరికా, సింగపూర్ లాంటి ఏ అభివృద్ధి చెందిన దేశం కూడా వాస్తుని అస్సలు పాటించట్లేదు. అలా వాస్తులేని ఇళ్లల్లో ఉండే అక్కడి భారతీయులు కూడా అభివృద్ధి చెందుతున్నారు. కనుక వాస్తుని అశాస్త్రీయం అని త్యజించాల్సిందే.                                                                                                                                                                        

పై రెండిట్లో ఏది కరెక్ట్?

 

 

 

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు