చెప్పగలరా.. చెప్పమంటారా.. - డా. బెల్లంకొండ నాగేశ్వర రావు

1.ధనుర్వేదానికి ఉన్న నాలుగు శాఖల పేర్లేమిటి?
2. యుద్ధరంగం లో అస్త్ర ప్రయోగాలను అయిదు విధాలుగా విభజించారు. వాటి పేర్లేమిటి?
3. విక్రమాదీత్యుని ఆస్థాన నవరత్న విద్వాంసుల పేర్లు ఏమిటి?
4. సూర్యభగవానుని రథానికి వుండే ఏడు అశ్వాల పేర్లు ఏమిటి?
5. షట్ చక్రవర్తులపేర్లు ఏమిటి?

*********************
కిందటి సంచిక ప్రశ్నలకి సమాధానాలు:

1.అశోకవనం లో హనుమంతుని చేతిలో మరణించిన రావణుని కుమారుడి పేరేమిటి?

అక్షయ కుమారుడు

2.అగ్నిదేవుని రాజధాని పేరేమిటి?

తేజోవతి

3.సప్త పురాల పేర్లు ఏమిటి?

ఉజ్జయిని - అయోధ్య -  మధుర -  హరిద్వార్ -  కాశి -  కంచి

4.హనుమంతుడు తెచ్చిన  సంజీవని పర్వతం పై ఏ ఔషధాలున్నాయి?

మృతసంజీవి -  విశల్య కరణీ - సౌవర్ణ కరణీ -  సంధాన కరణ

5.లంకానగర పరివేక్షిత పేరేమిటి? 

నికుంబాలాదేవి

మరిన్ని వ్యాసాలు

Cine geethala rachayitrulu
సినీ గీతాల రచయిత్రులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Social media lo nakilee profile patla apramattata
సోషల్ మీడియాలో అప్రమత్తత
- సి.హెచ్.ప్రతాప్
సాలార్ జంగ్ మ్యుజియం.
సాలార్ జంగ్ మ్యుజియం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
చార్మినార్ .
చార్మినార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు