బేతాళప్రశ్న - ..

betala prashna

1.తెలుగు చిత్ర సీమలో క్యాస్టింగ్ కౌచ్ గురించిన రచ్చ ఇటీవలే మరుగున పడిందనుకుంటున్న తరుణంలో, అమెరికాలో తెలుగు సినీతారల సెక్స్ రాకెట్ గుట్టు రట్టు కావడం శోచనీయం.. ఒకపక్క చరిత్రను తిరగరాసే మంచి సినిమాలతో అంతర్జాతీయ ఖ్యాతినార్జిస్తోన్న తెలుగు చిత్ర పరిశ్రమ ఇదే తరుణంలో ఇలాంటి అపఖ్యాతిపాలు కావడం మంచిది కాదు...ఇలాంటివి పునరావృతం కాకుండా సినీపెద్దలు, ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుని అరికట్టాలి.

2.సినిమా అంటేనే వెలుగుజిలుగుల  రంగం. జిగేల్మనే తళుకు బెళుకులతోబాటు, చీకటి కోణాలూ సహజమే... గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయే ఈ వ్యవహారాలు, ఎక్కడో ఏదో బెడిసికొట్టి, ఒక్కసారిగా గుప్పుమనడం అప్పుడప్పుడు జరిగేదే. ఇలాంటి వాటివల్ల, అంతర్జాతీయంగా తెలుగు సినిమాల మార్కెట్ కు గానీ, ఖ్యాతికి గానీ ఎలాంటి ముప్పూ వాటిల్లదు....నైతికంగా ఇలాంటివి నేరమే కాబట్టి, చట్టం తనపని తాను చేసుకుపోతుంది...

పై రెండింట్లో ఏది కరెక్ట్...?

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్