కోరుకుంటుంది నా ప్రాణం చిరకాల నీ స్నేహం,,, - VENKAT

కోరుకుంటుంది నా ప్రాణం చిరకాల నీ స్నేహం,,,

" నీంగంతా హరివిల్లులా ధరణి పూతోటలా నీ రాకతో ఈ వేళా తోచిందిలా, వీచే గాలిలో పరిమళం కదిలే అలలలో సంగీతం అంబరాన్నేటెను ఆనందం ఏమిటో ఇలా,,, కనురెప్పపడనియ్యని ఆరూపం మనసును తాకిన ఆ దరహాసం కోరుకుంటుంది నా ప్రాణం చిరకాలా నీ స్నేహం!