ప్రింటు మాగజైన్స్ 'చదవండి' అని మాత్రమే చెబుతాయి. కానీ మన మాగజైన్ 'చదవండి, చూడండి, వినండి - ఆనందించండి' అని చెబుతుంది. గురు తుల్యులు శ్రీ జయదేవ్ గారి 'తీరిన సందేహం' కథ మా Youtube ఛానల్ ద్వారా వీక్షించి ఆనందిస్తారని ఆశిస్తూ.....
మీ
బన్ను
సిరాశ్రీ
రచయితలకు సూచనలు
మీ రచనలను gotelugucontent (at) gmail.com కి పంపగలరు.
మీరు పంపుతున్న మీ రచన పూర్తిగా మీ స్వంతమేనని హామీ పత్రం జతచెయ్యటం మరచిపోకండి.
మీ బ్యాంకు ఎకౌంటులోని పేరును, మీ చిరునామాను స్పష్టంగా పేర్కొనండి.