మాట నిలబెట్టుకున్నాం!! మీ కోరిక మీద సూర్యదేవర రామ్ మోహన్ గారు 'గో తెలుగు' కొరకై ప్రత్యేకంగా రాస్తున్న 'అనుబంధాలు' సీరియల్ అతి త్వరలో! అలాగే ప్రముఖ డైరెక్టర్, రచయిత అయిన 'వంశీ' గారి 'వంశీకి నచ్చిన కధలు' ధారావాహికంగా ప్రచురిస్తాము. ఈ సంచిక నుంచి
డా. జయదేవ్ బాబు గారి 'పురాణేతి హాస్యం' కార్టూన్ ఫీచర్, కార్టూన్ పేజీలో మొదలవుతుంది! మీ అభిప్రాయాల్ని తెలియచేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ..... మీ బన్ను & సిరాశ్రీ. |