శ్రీ 'సత్య నాదెళ్ళ' గారు మైక్రోసాఫ్ట్ CEO కావటం తెలుగువారు గర్వించేలా చేసింది. వారికి గో తెలుగు శుభాకాంక్షలు. అలాగే ఈవారం నుండి సూర్యదేవర గారి 'ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ' ప్రారంభిస్తున్నామని తెలియజేస్తూ...
మీ...
బన్ను
సిరాశ్రీ
రచయితలకు సూచనలు
మీ రచనలను gotelugucontent (at) gmail.com కి పంపగలరు.
మీరు పంపుతున్న మీ రచన పూర్తిగా మీ స్వంతమేనని హామీ పత్రం జతచెయ్యటం మరచిపోకండి.
మీ బ్యాంకు ఎకౌంటులోని పేరును, మీ చిరునామాను స్పష్టంగా పేర్కొనండి.