Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
charmi with jyoti lakshmi

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddaam

ఫొటోలోని చిన్నారి ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌. బాలీవుడ్‌ సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించి, దక్షిణాది సినిమాల్లో స్టార్‌ హీరోయిన్‌ అయిన ఈ అందాల భామ గోల్డెన్‌ లెగ్‌గా ఎందరో హీరోలతో విజయవంతమైన సినిమాల్లో నటించింది. చాలా చిన్న వయసులోనే హీరోయిన్‌ అయ్యింది కూడా. ఇంత హిట్‌ ఇచ్చిన తర్వాత కూడా ఈమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు