Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anushtanam talkee completed

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం. ఓ హీరోయిన్‌ చిన్నప్పటి పొటో ఇది. ఉత్తరాది నుంచి వచ్చినా చక్కగా తెలుగులో మాట్లాడుతుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో సత్తా చాటింది. ఇటీవలే ఓ పవర్‌ఫుల్‌ మూవీలో కనిపించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇంత చెప్పాక కూడా ఈమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు