ఈ ఫోటోలో ఉన్న క్యూటీ ఇప్పుడు హీరోయిన్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో సెషన్‌లతో కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుంది. మంచి డాన్సర్. తెలుగులో స్టార్ హీరోల పక్కన కొన్నింటిలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో కొడుకుతో యాక్షన్ ఫిల్మ్‌లో నటించింది. ప్రస్తుతం అరా కొరా సినిమాలు చేస్తోంది. కానీ అమ్మడు అభిమానులకు మాత్రం సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ టచ్‌లో ఉంటుంది. ఇంతకీ ఈ క్యూటీ బ్యూటీ ఎవరో ఇప్పటికీ గుర్తు రాలేదా? అయితే ఈ ఫోటోపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ బ్యూటీగా మారిన ఈ క్యూటీ ఎవరో తెలుసుకోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|