Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Charan Sound

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో స్వీట్‌ స్మైల్‌ ఇస్తున్న ఈ క్యూటీ ఇప్పుడు హీరోయిన్‌గా కొనసాగుతోంది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి అభినయం ఉన్న అందాల భామగా సత్తా చాటుతోంది. మలయాళ పరిశ్రమ నుండి వచ్చి, తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. గతేడాది టాలీవుడ్‌లో ఓ యంగ్‌ హీరో సరసన నటించి మంచి విజయం అందుకుంది. ఇంకా గుర్తుపట్టలేదా ఈ ముద్దుగుమ్మ ఎవరో. అయితే మరో పెద్ద హింట్‌. టాలీవుడ్‌లో అగ్ర కుటుంబానికి చెందిన ఓ యంగ్‌ హీరో సినిమాలో తాజాగా ఛాన్స్‌ దక్కించుకుంది. అయినా ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టలేకపోతే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. అందంగా స్మైల్‌ ఇస్తున్న ఈ స్వీటీ ఇప్పుడు ఎంత బ్యూటీగా మారిందో తెలుసుకోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు