Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
ramcharan rangasthalam

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్న బ్యూటీ ఎవరో తెలుసా? తెలుగులో ఇప్పుడు వరుస అవకాశాలు దక్కించుకుంటోన్న ఓ మలయాళ బ్యూటీ చిన్నప్పటి ఫొటో ఇది. చిన్నప్పటి అంటే మరీ చిన్నప్పుడు కాదు.. టీనేజ్‌ యువతిగా వున్నప్పటి ఫొటో ఇది. అప్పుడే సినిమాల్లో నటించేసిన ఈ బ్యూటీకి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ కూడా వుంది. మలయాళ సినిమా పరిశ్రమ నుంచి ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు పూర్తిగా తెలుగు సినిమాలకే ఫిక్స్‌ అయిపోయింది. చెప్పుకోడానికి నిఖార్సయిన కమర్షియల్‌ హిట్‌ ఇంకా పడకపోయినా, స్టార్‌ హీరోలతో వరుస సినిమాలు చేసేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోన్న ఈ బ్యూటీకి పాపం.. పెద్ద సినిమాలు ఫ్లాప్‌ కావడంతో ఐరన్‌ లెగ్‌ ఇమేజ్‌ కూడా వచ్చేసిందండోయ్‌. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారా? ఆలస్యం చెయ్యొద్దు, కిందనున్న లింక్‌ని వెంటనే క్లిక్‌మనిపించెయ్యండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు