కావలిసిన పదార్దాలు: చింతచిగురు, పచ్చిమిర్చి, వెల్లుల్లిరేకులు, అవాలు, జీలకర్ర, చింతపండు, కరివేపాకు, ఉప్పు
తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి అవాలు, కరివేపాకు, చింతచిగురు, చింతపండు కూడా వేసి 10నిముషాలు మూతపెట్టాలి. ఈ మిశ్రమం మొత్తం మగ్గిన తరువాత చల్లార్చి గ్రైండ్ చేయాలి. తరువాత మళ్ళీ బాణలిలో నూనె వేసి అవాలు, జీలకర్ర వేసి పోపు ను గ్రైండ్ చేసిన మిశ్రమం లో కలపాలి. అంతే రుచికరమైన చింత చిగురు పచ్చడి రెడీ...
|