Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
indrakanti mesmerising

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో కనిపిస్తున్నది అలనాటి మేటి నటి సావిత్రిగారని చూస్తున్న ప్రతీ ఒక్కరికీ తెలుస్తోంది. అయితే ఆమె చేతుల్లో ముద్దులొలుకుతున్న చిన్నారి ఎవరనేది గుర్తు పట్టగలరా? చాలా కష్టమైన టాస్కే కానీ, కొన్ని హింట్స్‌ మీకోసం. ఆ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా వెలుగొందుతున్నాడు. అప్పుడు ఆ చిన్నారి వయసు ఎనిమిది నెలలు. ఆ వయసులోనే తెలుగు సినీ పరిశ్రమలోకి తెరంగేట్రం చేసేశాడు. 'వెలుగు నీడలు' అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రమే ఆ చిన్నారికి తొలి చిత్రం. ఇన్ని హింట్స్‌ చెప్పినా ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టడం కష్టంగానే ఉందా. ఓ అగ్ర హీరో కుటుంబానికి చెందిన స్టార్‌ హీరో ఈ చిన్నారి. ఇంత క్లూ ఇచ్చినా తెలియకపోతే, వెంటనే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఆ చిన్నారి ఎవరో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు