ఈ ఫోటోలో డాడీతో చిరునవ్వులొలుకుతూ కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడో హీరోయిన్. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మకు వివాహం జరిగింది. ఆ వివాహం కూడా చాలా అనూహ్యంగా జరిగింది. ఎవరో గుర్తు పట్టేశారా? లేదంటే మరో చిన్న హింట్. బాలీవుడ్‌లో ప్రముఖ నటుడి కొడుకునే ఈ ముద్దుగుమ్మ ప్రేమించి పెళ్లాడింది. ఇంకా తెలియకపోతే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి ఈ చిన్నారి ఇప్పుడు ఏ హీరోయినో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|