Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Kamal Haasan acting career is another time.

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో తండ్రి భుజాలపై ఎక్కి నవ్వులు చిందిస్తూ ఆడుకుంటున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ హీరోయిన్‌. చేసినవి తక్కువ సినిమాలే అయినా, రిజిస్టర్డ్‌ మూవీస్‌. స్టార్‌ హీరోల సరసన నటించింది. ఇటీవలే తెలుగులో ఓ సీనియర్‌ హీరో సరసన నటించి సంచలన విజయం అందుకుంది. త్వరలోనే మరో స్టార్‌ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎవరో ఈ ముద్దుగుమ్మ గుర్తు పట్టారా? లేకుంటే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు