ఈ పోటోలో ముద్దుగా బొద్దుగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ప్రభుదేవా, అల్లరి నరేష్ తదితర హీరోల సరసన నటించింది. తెలుగు కుర్రోడు తమిళ హీరో అయిన శ్రీరామ్‌తో ఓ సూపర్‌హిట్ చిత్రంలో నటించింది. గుర్తు పట్టారా? ప్రస్తుతం తెలుగులో ఎక్కడా కనిపించడం లేదు కానీ, బాలీవుడ్‌లో నటిస్తోంది. కనిపెట్టలేకపోతే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|