ఈ ఫోటోలో క్యూట్‌గా నవ్వులొలుకుతున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటిస్తోందీ చిన్నారి పాప. ఈ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఇది. ఎంత వయసో తెలుసా? జస్ట్ ఫోర్ మంత్స్ అంతే. ఫోర్ మంత్స్ టైంలోనే ఎంత బాగా ఫోటోకి పోజిచ్చిందో కదా. ఫ్యూచర్‌లో హీరోయిన్ అవుతానని అప్పుడా పాపకి తెలిసి ఉండదు. తెలుగులో ఓ యంగ్ హీరో సరసన హీరోయిన్‌గా నటించింది. మంచి విజయం అందుకుంది. ఇటీవలే ఓ అగ్ర కుటుంబానికి చెందిన లేడీ డైరెక్టర్ రూపొందించిన సినిమాలో హీరోయిన్‌గా నటించింది. గుర్తు పట్టేశారా? పట్టేసే ఉంటారులెండి. లేదంటే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|