Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
paper boy trailar

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో ప్యాంట్‌ షర్టు వేసుకుని క్యూట్‌ లుక్‌ ఇస్తున్న ఈ చిన్నారి ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌. పలు విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ టాలీవుడ్‌లో అవకాశాల కోసం ట్రై చేస్తోంది. ఆల్రెడీ ఓ క్రేజీ ఆఫర్‌ కొట్టేసింది కూడా. గుర్తు పట్టేశారా? అమ్మడు ఎవరో. లేదంటే మరో చిన్న హింట్‌. ఫిజిక్‌లో పాపులర్‌ ఈ ముద్దుగుమ్మ. హూప్స్‌! ఇంకా గుర్తు పట్టకపోతే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారిన ఆ చిన్నారి ఎవరో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు