బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఓ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో మీరు చూస్తున్నారీ పిక్‌లో. చిన్నతనంలోనే ఏంజెల్‌లా స్మైల్ ఇస్తూ కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కాకపోయినా, వరుస సినిమాలతో బిజీగానే గడుపుతోంది. తన అందంతో కుర్రకారుకి గిలిగింతలు పెడుతోంది. అందమే కాదు, హాట్‌నెస్‌లో కూడా టాప్ ప్లేస్‌లో ఉంటుందీ ముద్దుగుమ్మ పేరు. అలాగే డాన్సుల్లోనూ ధిట్టే. ఓల్డ్ పాపులర్ సాంగ్ రీమేక్‌లో ఇటీవల డాన్సులు ఇరగదీసింది ఈ హాట్‌బ్యూటీ. పోలికలు చూస్తుంటేనే అర్ధమైపోతోంది. మరి మీరు కనిపెట్టారా? లేదా? కనిపెట్టలేకుంటే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఇప్పుడు ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|