Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
This is our  go Telugu

ఈ సంచికలో >> శీర్షికలు >>

లెహంగా సొగసులు.. - ..

లెహంగా చోళి... ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌. భిన్నమైన రంగుల్లో, అద్భుతమైన డిజైన్లలో ఉండే లెహంగా చోళి ముద్దుగుమ్మలకు బాగా నప్పుతాయి. సాయంత్రం పార్టీలకు, పెండ్లిళ్లకు, పండుగల వేళ  లెహంగా చోళి ధరిస్తే చాలు అపురూపంగా, బొద్దుగా కనిపిస్తారు. లంగా మొత్తం చేనేత డిజైన్లలో ఉంటే బ్లౌజ్‌ మాత్రం పట్టు క్లాత్‌, ఫ్యాన్సీ క్లాత్ లతో,  నిండైనా చేతులతో హుందాగా ఉంటుంది. ఇక గ్రాండ్‌గా ఉండే ఈ డ్రెస్‌ పైకిఎంటొ వర్క్తో  ఉండే దుప్పటా మరింత ఆకర్షణ. చూడచక్కని ముద్దుగుమ్మలకు చక్కనైనా ఎంపిక  లెహంగా చోళి.. మరికెందుకు ఆలస్యం లెహెంగాలను ధరించి మీ ఇంటికి దీపావళి లక్ష్మిని ఆహ్వానించండి.. 

 

మరిన్ని శీర్షికలు