ఈ ఫొటోలో తన తల్లితో కలిసి వున్న చిన్నారి ఎవరో తెలుసా? అందమైన తూనీగాగా తెలుగు తెరపై కన్పించిన ఓ బెంగాలీ భామ చిన్నప్పటి ఫొటో ఇది. తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కన్పించ లేదు గానీ, బాలీవుడ్‌లో అడపా దడపా కన్పిస్తూనే వుంది. సినిమాల సంగతెలా వున్నా, హీటెక్కించే ఫొటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం ఈ అందాల భామ ప్రత్యేకత. అంతే కాదండోయ్, ముక్కు మీద కోపం.. అన్నట్టు, ఈ భామకి కోపం చాలా చాలా ఎక్కువే. ఆ కోపం కూడా ఈ బ్యూటీకి అలంకారమే. ఈ బ్యూటీ ఓ నిర్మాత తనయుడి తొలి సినిమాలో హీరోయిన్. ఇంత హింట్ ఇచ్చాక కూడా ఆమె ఎవరో గుర్తు పట్ట లేక పోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|