ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? చిన్నప్పుడే అంత స్టైలిష్‌గా ఫోటోకి పోజిచ్చింది. ఇప్పుడు అందమైన హీరోయిన్ అయిపోయింది. లేటెస్టుగా తెలుగులో అడుగుపెట్టింది. ఆల్రెడీ హిందీలో సుపరిచితురాలే. పోలికలో చిన్నప్పటికీ ఇప్పటికీ పెద్దగా తేడా ఏం లేదు కాస్త దగ్గరగా అబ్జర్వ్ చేసి చూస్తే ఈజీగా కనిపెట్టేయగలరు. డాన్సుల్లో ధిట్ట. ఫస్ట్ మూవీతోనే ప్రూవ్ చేసేసుకుందది. ఇంకా గుర్తు పట్టలేదంటే మరో చిన్న హింట్. తెలుగులో మరో సినిమాలోనూ చేయబోతోంది. అగ్ర కుటుంబానికి చెందిన హీరో అతను. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది ఆ సినిమా. కనిపెట్టారా? లేదా? లేదంటే పక్కనే ఉన్న ఈ పిక్‌పై క్లిక్ చేయండి. బ్యూటీగా మారిన ఈ క్యూటీ ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|