Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Film industry

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam


ఫోటోలో క్యూట్‌గా స్మైల్‌ ఇస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా.? ఏంటీ గుర్తు పట్టేసారా.? చెప్పుకోండి చూద్దాం. చెప్పలేరా.? అయితే మీ కోసం చిన్న హింట్‌. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా చెలామణీ అవుతోన్న ఓ బ్యూటీ చిన్నప్పటి ఫోటో ఇది. మన ఇంట్లో అవసరమయ్యే ఓ ఇంపార్టెంట్‌ వస్తువు పేరు ఈ ముద్దుగుమ్మ నటించిన తొలి సినిమా టైటిల్‌. టెక్నికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ రిలేషన్‌ ఉన్న ఓ యంగ్‌ హీరో సినిమా అది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. అందంగా, క్యూట్‌గా ఉంటుంది కానీ, హీరోయిన్‌గా అంతగా సక్సెస్‌ కాలేదు. ఇంతకన్నా ఈ బ్యూటీకి సంబంధించి చెప్పడానికి ఏమీ లేదు. కానీ మీరు గుర్తు పట్టకపోతే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఈ బ్యూటీ ఎవరో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు