Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
movie of the year rangasthalam

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పెరిగి ఇప్పుడు హీరోయిన్‌గా మారింది. ఓ మలయాళ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించింది. రీసెంట్‌గా ఓ తెలుగు సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఎవరో గుర్తు పట్టారా.? లేదంటే మరో చిన్న హింట్‌. అందం, అభినయం ఉన్న ముద్దుగుమ్మ. అలాగే ఎక్స్‌ట్రాగా సింగింగ్‌ టాలెంట్‌ కూడా ఉంది. ఈ మధ్యనే తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం కూడా మొదలు పెట్టింది. ఎవరో గుర్తు పట్టారా.? లేదంటే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారినీ ఈ క్యూటీ ఎవరో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు