Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
majnu teaser relesed

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichoodam

ఈ పిక్‌లో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ సంచలన హీరోయిన్‌. ఫోటోలో కనిపిస్తున్నంత అమాయకురాలు మాత్రం అస్సలు కాదు. లేటెస్టుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. చాలా సింపుల్‌ కదా. కనిపెట్టేశారా.? లేదంటే మరో చిన్న హింట్‌. తెలుగులో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది. ఇంకా గుర్తు పట్టలేకపోతే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. సంచలన హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో తెలుసుకోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు