అమ్మానాన్నలతో ఆనందంగా కనిపిస్తున్న ఈ చిట్టిపొట్టి చిన్నారి ఇప్పుడు ఓ హీరోయిన్. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో నటించింది. తర్వాత మాయమైపోయింది. ప్రస్తుతం తమిళంలో ఈ ముద్దుగుమ్మ హవా నడుస్తోంది. లేటెస్టుగా ఓ స్టార్ హీరో సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించి మురిపించింది. ఎవరో కనిపెట్టారా.?లేదంటే మరో చిన్న హింట్. తెలుగులో ఆమె నటించిన రెండు సినిమాలూ ఒకే హీరోతో కావడం విశేషం. పిక్‌ని సరిగ్గా అబ్జర్వ్ చేశారంటే మీకే తెలుస్తుంది. అచ్చు అమ్మ పోలికలో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఏ హీరోయిన్‌నా.? అని. కనిపెట్టలేకపోతే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్ చేయండి. ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|