Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
'When will he

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

కారులో చక్కగా షికారు చేస్తున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.? కాస్త కష్టమేలెండి. అందుకే కొన్ని చిన్న చిన్న హింట్స్‌ ఇస్తా. గుర్తు పట్టగలరేమో చూడండి. తెలుగులో హీరోయిన్‌గా వెలుగొందుతోన్న మలయాళ కుట్టి. ఓ యంగ్‌ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి స్పీడుగా దూసుకెళ్లింది. కానీ ఏమైందో ఏమో తెలీదు, గ్రాఫ్‌ ఢమాల్‌న పడిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ హవా అస్సలు లేదు. మాటల్లో తప్ప సినిమాల్లో కనిపించడం లేదు. ఎవరో చెప్పుకోండి చూద్దాం. లేదంటే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. చిన్నప్పుడు అంత జోష్‌గా కారులో షికారు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎలా ఉందో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు