Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
romantic movie

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం.!

cheppukondi chooddam

ఫోటోలో తల్లితో ముద్దు పెట్టించుకని మురిసిపోతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి. ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌. తెలుగుతో పాటు, హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. సక్సెస్‌; ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుసగా క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటోంది. అందం, ఆహార్యం, ఆకట్టుకునే శరీర సౌష్టవం ఇవీ ఈ అమ్మడి క్వాలిటీస్‌. గుర్తు పట్టారా.? లేదంటే పక్కనే పిక్‌పై క్లిక్‌ చేయండి. స్టార్‌ హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో తెలుసుకోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు