Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

స్లాప్ - లఘు చిత్రం - .

Slap - Short Film

సమాజానికి సందేశాన్నిచ్చే దిశలో ముగ్గురు డైరక్టర్లు (కె.ఎస్.కె. చైతన్య, చరణ్ మండవ,చిలుకూరి ఆకాష్ రెడ్డి)  'Team 3D' గా ఫామయ్యి 'స్లాప్' అనే లఘుచిత్రాన్ని చిత్రీకరించారు.

ఈ ప్రక్క ఫోటోలో రామ్ గోపాల్ వర్మ పక్కన వున్న చిలుకూరి ఆకాష్ రెడ్డి ఈ లఘుచిత్రం లో పిచ్చివాడిగా నటించాడంటే నమ్మగలమా?

వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ క్రింది లఘుచిత్రాన్ని గో తెలుగు మీకు అందిస్తోంది!

 

 


 

 

 

మరిన్ని శీర్షికలు
mutnuri krishna rao biography