కావలిసిన పదార్ధాలు: క్యాబేజీ, పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, కారం, ఉప్పు, పసుపు
తయాచేసే విధానం; ముందుగా బాణలిలో నూనె వేసి పోపుదినుసులు వేయాలి. అవి వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలిపి, తరువాత క్యాబేజీని వేయాలి. అవి కొంచెం మగ్గినతరువాత కారం, ఉప్పు, పసుపు వేసుకుని చివరగా నిమ్మరసాన్ని వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. అంతేనండీ క్యాబేజీ నిమ్మకాయ రెడీ..!!
|