Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nitin speed

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

పిక్‌లో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలుగొందుతోంది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.కానీ త్వరలోనే ఓ శృంగార తార బయోపిక్‌తో పరిచయం కానుంది. ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సంచలనం సృష్టించిన ఆ శృంగార తార బయోపిక్‌తో ఈ అమ్మడు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. కనుక్కోవడం కాస్త కష్టమేలెండి. అయినా ట్రై చేయండి. లేదంటే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి. 
 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు