టాలీవుడ్‌లో గ్లామర్ తారగా వెలుగొందిన ఓ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటో ఇది. యంగ్ హీరోలు, స్టార్ హీరోలతో జోడీ కట్టి న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటోంది. కానీ, టెక్నికల్ ఫీల్డ్‌లో యాక్టివ్‌గా పని చేస్తోంది. హీరోయిన్‌గా తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. ఎవరో చెప్పుకోండి చూద్దాం. లేదంటే మీ కోసం మరో చిన్న హింట్. ప్రస్తుతం ఓ స్టార్ దర్శకుడి తనయుడితో నిర్మాతగా సినిమా రూపొందిస్తోంది. ఇన్ని హింట్స్ ఇచ్చినా చెప్పలేకపోతే, పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్ చేయండి. ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|