ఫోటోలో కృష్ణుడి గెటప్‌లో కనిపిస్తున్న ఈ చిన్నారి అబ్బాయి కాదు, అమ్మాయే. ఇప్పుడు పెద్దదైంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. తెలుగులో ఓ యంగ్ హీరో నటించిన సక్సెస్‌ఫుల్ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. గుర్తు పట్టారా.? లేదంటే మీ కోసం ఇంకో చిన్న హింట్. ఆ సినిమాలో పాపులర్ మలయాళ కుట్టీ మెయిన్ హీరోయిన్ రోల్ పోషించింది. తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించింది కానీ అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది. బాలీవుడ్‌లోనూ చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించింది. ఇన్ని చెప్పినా ఈ బ్యూటీ ఎవరో కనుక్కోలేకపోతున్నారా.? అయితే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|