Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

బాలకృష్ణ సరసన తెలుగులో ఒకే ఒక సినిమాలో నటించిన హీరోయిన్‌ చిన్నప్పటి ఫోటో ఇది. అందాల పోటీ నుండి సినిమాల్లోకి వచ్చింది ఈ భామ. ఈ మధ్య ఓ వివాదం కారణంగా దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయిపోయింది. ఆమె దెబ్బకి చాలా మంది సినిమాల్లో అవకాశాలే కోల్పోవాల్సి వచ్చింది. ఈ వివాదం కారణంగా ఇప్పటికీ ఈమె పేరు వార్తల్లో నిలుస్తోంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తు పట్టారా.? లేకుంటే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఎవరీ పాపులర్‌ బ్యూటీ కనుక్కోండి. 
 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు