Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
'Sita' difficulties for release

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

తల్లితో ముద్దు పెట్టించుకుంటోన్న ఈ ముద్దులొలికే చిన్నారి ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఎంట్రీ ఘనంగా ఇచ్చింది కానీ, తర్వాత వెనక్కి నెట్టివేయబడింది. పెద్ద హీరోలతో వరుస ఛాన్సులొచ్చినా కానీ స్టార్‌డమ్‌ని నిలబెట్టుకోలేకపోయింది. స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకునే స్థాయికి అతి తక్కువ టైంలోనే చేరి, బొక్క బోర్లా పడింది. తమిళంలోనూ ఓ సినిమాలో నటించింది. కానీ అక్కడ కూడా అంతంత మాత్రమే అనిపించుకుంది. ఇంతకీ ఎవరీ ముద్దుగుమ్మ కనిపెట్టారా.? కష్టమైతే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. ఈ ముద్దుగుమ్మ పేరు కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు