Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
srihari son entered flim industry

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

అరే భలే క్యూట్‌గా ఉంది కదా ఈ పాప. ఎవరో చెప్పుకోండి చూద్దాం. చెప్పలేరులే. ఎందుకంటే ఈ మధ్యనే తెరంగేట్రం చేసిన ఓ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటో ఇది. డెబ్యూ మూవీ అయినా, యాక్టింగ్‌ స్కిల్స్‌ బాగానే చూపించింది. అందంగా ఉంది కూడా. సో అందరికీ గుర్తుండిపోయింది. సినిమా రిజల్ట్‌ సంగతి అంతంత మాత్రమే కానీ, ఓ క్రేజీ యంగ్‌ హీరో సినిమాతో ఈ భామ డెబ్యూ జరిగింది. చెప్పగలరా ఎవరో. లేదంటే మరో చిన్న హింట్‌. యూత్‌ కంటెంట్‌ మూవీ, కొంచెం అటూ ఇటూగా అడల్ట్‌ కంటెంట్‌ కూడా అనేయొచ్చు. ఆ సినిమాతో ఈ బ్యూటీ ఎంట్రీ జరిగింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఈ భామ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇన్ని చెప్పినా ఈమెను గుర్తు పట్టలేకుంటే కష్టం బాబూ. ఆగలేకపోతున్నారా.? పేరు తెలుసుకునేందుకు. అయితే, పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ పాప ఎవరో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
movie review