కావలిసిన పదార్ధాలు: బెండకాయలు, ఉల్లిపాయలు, చింతపండు పులుసు, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు
తయారుచేసే విధానం: ముందుగా బాణలి లో నూనె వేసి ఉల్లిపాయలు, బెండకాయలు వేసి బగా వేగనివ్వాలి. తరువాత కారం ఉప్పు, పసుపు వేసి చింతపండు రసాన్ని పోయాలి. 10 నిముషాలు బెండకాయలు ఉడికేంత వరకు మరగనివ్వాలి. చివరగా కొత్తిమీర వేయాలి. అంతేనండీ.. వేడి వేడి బెండకాయ పులుసు రెడీ...
|