Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
dorasani  trailar relesed

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫోటోలో కనిపిస్తున్న పాప నేడు హీరోయిన్‌గా కొనసాగుతున్న ఓ ముద్దుగుమ్మ చిన్నతనంలో తన నాన్నతో దిగిన ఫోటో ఇది. ఈ ముద్దుగుమ్మ ఎవరనే కదా మీ ప్రశ్న.? అదేంటీ ప్రశ్నించడం మా వంతు. ఆన్సరివ్వడం మీ వంతు కదా. మీ కోసం కొన్ని హింట్స్‌ ఇవిగో. రీసెంట్‌గా విడుదలైన ఓ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటించింది.

తెలుగులోనే కాదు, తమిళ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. నటిస్తూనే ఉంది. అన్నట్లు యాక్టింగ్‌తో పాటు, ఈ పాపలో అదే ఈ భామలో మరిన్ని స్పెషల్‌ టాలెంట్స్‌ కూడా ఉన్నాయండోయ్‌. కనిపెట్టేశారా.? లేదా..! అయితే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ పాప ఎవరో గుర్తుపట్టేయండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు