Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Valmiki' starring Varun

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

కత్తి పట్టి వీరత్వం ప్రదర్శిస్తున్న ఈ చిన్నారి అందరికీ సుపరిచితురాలైన ఓ తెలుగు హీరోయిన్‌. ఒకప్పుడు గ్లామర్‌ తారగా తెరపై ఓ వెలుగు వెలిగింది. తెలుగుతో పాటు, తమిళ తదితర భాషల్లో హీరోయిన్‌గా చెలామణీ అయ్యింది. గ్లామర్‌ అయితే ఇప్పటికీ అలాగే ఉంది ఈమెలో. కానీ, యాక్టింగ్‌కి గుడ్‌బై చెప్పేసింది. టెక్నికల్‌ రంగంలో సత్తా చాటుతూ తెర వెనకే ఉండిపోతోంది. ఇటీవలే ఓ సూపర్‌ హిట్‌ని కూడా సొంతం చేసుకుంది. ఎవరో గుర్తు పట్టేశారా.? ఇంత పెద్ద హింట్‌ ఇచ్చాక గుర్తు పట్టకుండా ఎందుకుంటారులెండి. లేదంటారా.? పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. టెక్నికల్‌గా సత్తా చాటుతున్న ఈ అందాల భామ ఎవరో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు