Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sandeep nandi with goutam nandi

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫోటోలో ఇద్దరు చిన్నారులు కనిపిస్తున్నారుగా. ఇద్దరూ ఇప్పుడు హీరోయిన్లే. అయితే వారిలో ఒకరు మాత్రం కొన్ని సినిమాలకే పరిమితమై, తర్వాత సినిమాలకు దూరమై పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. మరో చిన్నారి మాత్రం స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. తెలుగు సినిమాలతో పాటు, తమిళ, హిందీ సినిమాల్లోనూ టాప్‌ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది. చాలా ఏళ్లుగా కమర్షియల్‌ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతూ, ఈ మధ్య ఓ ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం సెర్చ్‌ చేస్తోంది. ఆ దిశగా కొన్ని ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులు ఓకే చేస్తోంది. లేటెస్ట్‌గా వెబ్‌ సిరీస్‌ పైనా దృష్టి పెట్టింది. ఎవరో తెలిసిందా.? లేదంటే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. హీరోయిన్స్‌గా మారిన ఈ చిన్నారులు ఎవరో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు