బాలీవుడ్ గాన గాంధారి లతా మంగేష్కర్ పక్కన కూర్చొన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.? బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది ప్రస్తుతం. సినీ నేపథ్యమున్న కుటుంబం నుండి వచ్చిన అందాల భామ. దేశ వ్యాప్తంగా ఆమెకు చాలా ఫాలోయింగ్ ఉంది. ఓ డాన్స్ బేస్‌డ్ మూవీలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. క్షణం తీరిక లేకుండా హిందీలో బిజీగా గడిపే ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తెలుగులో ఓ ప్రెస్జీజియస్ సినిమాలో నటించింది. చాలా హింట్స్ ఇచ్చేశాం కదా.. ఎవరో చెప్పుకోండి చూద్దాం. లేదంటారా.? పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో తెలుసుకోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|