Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Puri is not leaving the nidhi agarwal

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా.? తెలిసిపోతోంది కదూ. ఇప్పుడు హీరోయిన్‌గా మారింది. అగ్ర హీరో కుటుంబానికి చెందిన వారసురాలు. ఒకప్పుడు స్టార్‌ హీరోగా వెలుగొందిన ఆయన ఇప్పుడు అప్పుడప్పుడూ సినిమాల్లో కనిపిస్తున్నారు. అగ్ర నిర్మాతగానూ కొనసాగుతున్నారు. ఇకపోతే, ఈ చిన్నారి కూడా మంచి టాలెంట్‌ ఉన్న చిన్నదే. హీరోయిన్‌గా సినిమాల్లో నటిస్తూనే, హోస్ట్‌గా రకరకాల రియాల్టీ షోలు నిర్వహిస్తూ ఉంటుంది. పలు వెబ్‌ సిరీస్‌లోనూ భాగం పంచుకుంటోంది. చేతిలో పామును పట్టుకుని చిన్నప్పుడే ఎన్ని ధైర్య సాహసాలు చూపించిందో చూశారుగా. ఇంతకీ ఎవరో గుర్తు పట్టారా.? లేదా.? లేదంటే, పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. ఇంత ధైర్యవంతురాలైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎలా ఉందో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు