Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
student of the year

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

చక్కగా శకుంతలా దేవి గెటప్‌లో నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.? యాంకరింగ్‌, మోడలింగ్‌ అంటూ పలు రంగాల్లో ప్రతిభ చూపించి, హీరోయిన్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ తదితర భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ, హీరోయిన్‌గా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. కోటి ఆశలతో ఎంట్రీ ఇచ్చి, హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ సంపాదించుకోవాలనుకుంది కానీ, అరా కొరా అవకాశాలతోనే వెనకే ఉండిపోయింది. ఎంత ప్రయత్నించినా కెరీర్‌ గాడిన పెట్టుకోలేకపోయింది. కానీ, ఈ ముద్దుగుమ్మ పేరు చెబితే, గుర్తు పట్టని వారుండరు. పదహారణాల తెలుగమ్మాయి. ఎవరో గుర్తు పట్టండి చూద్దాం. లేదంటే, మీకోసం ఇంకో చిన్న హింట్‌ మిస్‌ ఆంధ్ర టైటిల్‌ విన్నర్‌ ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు, డ్రీమ్‌ గాళ్‌ కాంటెస్ట్‌ విన్నర్‌ కూడా. ఇన్ని హింట్స్‌ ఇచ్చినా చెప్పలేకపోతున్నారా.? అయితే, పక్కనే ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి, హీరోయిన్‌గా మారిన ఈ డ్రీమ్‌ గాళ్‌ ఎవరో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు