క్యూట్ స్మైల్ ఇస్తూ కనిపిస్తున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.? పెరిగి పెద్దదై ప్రస్తుతం హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది. తెలుగులో ఓ సీనియర్ హీరో సినిమాతో తెరంగేట్రం చేసింది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది. నిజానికి ఒకే సినిమా మూడు భాషల్లో రీమేక్ అయ్యింది. మూడింట్లోనూ ఈ ముద్దుగుమ్మే హీరోయిన్‌గా నటించింది. తెలిసిపోయి ఉంటుంది ఆ పాప ఎవరో. ఇంకా తెలియలేదు.. అంటే అసలు సిసలు ఇంకో హింట్. ఈ సారి పక్కా గుర్తు పట్టేస్తారు. పాప బాక్సింగ్‌లో ముదురు మరి. తెలిసిపోయే ఉంటుంది. తెలియలేదు.. అంటే పక్కనే ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో తెలుసుకోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|