Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
hansika feels comfort in south

ఈ సంచికలో >> సినిమా >>

ది గ్రేట్‌ సూపర్‌స్టార్‌

the great super star

మహేష్‌ తన సినిమా పరాజయానికి కొన్ని కారణాలున్నాయని చెప్పాడు. ‘‘ప్రేక్షకులు ఆదరిస్తారనుకున్నాం. ఎక్కడో పొరపాటు జరిగింది. మళ్ళీ ప్రయోగం చేస్తానుగానీ తగినన్ని జాగ్రత్తలు తీసుకునే సుమా..’’ అని అన్నాడు మహేష్‌. స్టార్‌ హీరోలు అప్పుడప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు చేస్తేనే ట్రెండ్‌ సృష్టించగలరు.

కమర్షియల్‌ లెక్కలేసుకుంటే ‘మనం’ అనే సినిమా వచ్చేది కాదు. ‘మగధీర’ కూడా వచ్చి ఉండేది కాదు. ‘అత్తారింటికి దారేది’ సినిమా కూడా చూడగలిగే వాళ్ళం కాదు. అలాగే ‘1’ కూడా. ‘1’ ప్రయోగాత్మక సినిమా అయినా ప్రేక్షకులకు రీచ్‌ అవడంలో ఇబ్బందులు పడింది. ఆ ఇబ్బందుల్ని అధిగమించేలా ఇంకో ప్రయత్నం చేస్తామన్న మహేష్‌ ఆ ప్రయత్నంలో సక్సెస్‌ అవ్వాలని కోరుకుందాం

మరిన్ని సినిమా కబుర్లు
Is she becoming tollywood sensation?