Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chiru imapact on govindudu

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam


ఫొటోలో నవ్వుతూ కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టగలరా? ఇప్పుడు హీరో అయ్యాడు. కండలు తిరిగిన శరీరంతో విలన్లను తెరపై చితక్కొడుతున్నాడు. నటనా ప్రతిభనూ నిరూపించుకున్నాడతడు. సూపర్‌ మేన్‌ సినిమా చేయాలని ఉవ్విళ్ళూరుతున్న ఆ హీరో చిన్ననాటి ఫొటో ఇది. ఇంత చెప్పేశాక కూడా అతనెవరో తెలియకపోతే ఇంకా ఆలోచించకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు