Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
the great super star

ఈ సంచికలో >> సినిమా >>

కాబోయే టాలీవుడ్‌ సెన్సేషన్‌ బ్యూటీ ఆమేనా?

Is she becoming tollywood sensation?

గోపీచంద్‌తో ఆమె చేస్తున్న ‘లౌక్యం’ విడుదలయ్యాక ఆమె పేరు ఇంకా ఎక్కువగానే సినీ పరిశ్రమలో మార్మోగిపోతుందని అంటున్నారు. ఆ ఊహాగానాలకు తగ్గట్టుగానే హాట్‌ హాట్‌గా ‘లౌక్యం’ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కన్పిస్తోంది. ఒక్క సినిమాతోనే గోల్డెన్‌ లెగ్‌ అన్పించుకుంది గనుక, యంగ్‌ హీరోలు ఆమె వైపు దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది.

అసలే తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ల కొరత ఉండడంతో, గ్లామర్‌తోపాటు నటన కూడా తన సొంతం అని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ‘లౌక్యం’తో నిరూపించుకుంటే రాబోయే రోజుల్లో ఆమె టాలీవుడ్‌ సెన్సేషన్‌ అవ్వొచ్చు. హిందీలో కూడా సినిమాలు చేస్తున్నప్పటికీ, అవకాశాలు ఎక్కువగా వస్తుండడంతో కొన్నాళ్ళు హిందీ సినిమాల్ని చేయకూడదని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అనుకుంటోందంట. మంచి నిర్ణయమే. బెస్టాఫ్‌ లక్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
In the way of varma